హొమ్ | Language Option | డౌన్ లోడ్స్ | ఎఫ్ ఎ క్యూ | Help Manual | వివరాలకు సంప్రదించండి (కొత్త టోల్ ఫ్రీ నెంబర్‍) | Feedback  |  Site Map
 
Download localised version of Bharateeya Open Office Suite and Unicode typing tool in 22 Official Indian Languages.
 
 
 
వేర్వేరు భాషలు మాట్లాడే 100 కోట్ల మంది భారతీయులను దగ్గరికి చేర్చడంలో భాషా సాంకేతిక విజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుంది.

భారతీయ భాషా సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి చేయబడిన పరికరాలను అందరికీ అందచేయడానికి భారత ప్రభుత్వం సూచనా సాంకేతికవిజ్ఞాన విభాగంwww.ildc.gov.in మరియుwww.ildc.in అను రెండు వెబ్ సైట్లను ఏర్పాటు చేసింది. వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు కోరితే దీనికి సంబంధిచిన సీ.డీ. కూడా ఉచితంగా పంపుతారు.

అందుబాటులో ఉన్న పరికరాలు, సేవలు ఇవి -

ఫాంట్లు ఫాంట్ల కోడ్‌ను మార్చే కన్వర్టర్ వర్ణక్రమం సరిచూచే పరికరం ఓపెన్ ఆఫీస్
మెసెంజర్ ఇ-మెయిల్ క్లైంట్ పదాల ప్రోసెసర్ పదకోశము
బ్రౌజరు లిపిమార్పు కార్పోరా ఓ.సి.ఆర్